ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్లో వైఎస్ భారతి, విసాయిరెడ్డి పాత్ర: అనురాధ

ABN, First Publish Date - 2022-09-05T21:03:06+05:30

ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam)లో వైఎస్ భారతి (YS Bharathi), ఎంపీ విజయసాయి పాత్ర ఉందని టీడీపీ నేత పంచుమర్తి అనురాధ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam)లో వైఎస్ భారతి (YS Bharathi), ఎంపీ విజయసాయి పాత్ర ఉందని టీడీపీ నేత పంచుమర్తి అనురాధ (Panchumarthi Anuradha) ఆరోపించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీబీఐ వేసే ఛార్జిషీట్లతో తాడేపల్లి ప్యాలెస్ పునాదులు కదలుతాయని తెలిపారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో సీఎం జగన్ (CM Jagan) అవినీతిని వెల్లడించామనే తమపై కక్ష కట్టారని దుయ్యబట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) కుటుంబంపై వైసీపీ నేతల దూషణలు సిగ్గుచేటన్నారు. నారా భువనేశ్వరి, బ్రహ్మణిపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్టీఆర్ ట్రస్ట్, హెరిటేజ్  ద్వారా ప్రజా సేవ చేస్తున్న వారిపై ఆరోపణలా? అని అనురాధ ప్రశ్నించారు. లిక్కర్ స్కామ్ నుంచి తన వాళ్లను కాపాడేందుకే జగన్ ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారని ఆరోపించారు. లిక్కర్ స్కామ్లో ఎవరి పాత్ర ఏంటో కేంద్రం నిగ్గు తేల్చాలని పంచుమర్తి అనురాధ డిమాండ్ చేశారు.

Updated Date - 2022-09-05T21:03:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising