ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హెల్త్‌ క్లినిక్‌ల నిర్మాణంలో జిల్లా ఫస్ట్‌

ABN, First Publish Date - 2022-11-18T01:01:19+05:30

జిల్లాలో ప్రభుత్వ కార్యక్రమాలు అమలుతో పాటు సేవలందించే సచివాలయాలపై సమీక్ష నిర్వ హిస్తున్నామని కలెక్టర్‌ కె.మాధవీలత తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బొమ్మూరు, నవంబరు 17: జిల్లాలో ప్రభుత్వ కార్యక్రమాలు అమలుతో పాటు సేవలందించే సచివాలయాలపై సమీక్ష నిర్వ హిస్తున్నామని కలెక్టర్‌ కె.మాధవీలత తెలిపారు. ప్రభుత్వ పథ కాలు, సచివాలయ సిబ్బంది పనితీరుపై కలెక్టర్‌, జేసీలు మునిసిపల్‌ కమిషనర్లతో గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వ హించారు. జిల్లా నుంచి కలెక్టర్‌ మాట్లాడారు.గడపగడపకు మన ప్రభుత్వంలో భాగంగా 735 పనులకు 529 పనులు ప్రారంభించా మన్నారు. వైద్య విధానంలో 9478 క్లస్టర్లలో 9301 క్లస్టర్‌ పరిధిలో సర్వే నిర్వహించారని తెలిపారు. 512 సచివాలయాల్లో 37,792 సేవలు ఈ వారంలో అందించామన్నారు. 390 సచివాలయాలకు 247 భవనాలు, 373 ఆర్‌బీకేలకు గాను 184 పూర్తి చేశామన్నారు. హెల్త్‌ క్లినిక్‌లు 337కు 123 పూర్తి చేసి రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉన్నామని తెలిపారు. 83 శాతం స్టేజ్‌ కన్వర్షన్‌ చేస్తు న్నామని తెలిపారు. జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్ష పఽథ కం అమలులో అధికారులు నూరుశాతం లక్షాలు సాధించే విధంగా ఆదేశాలు జారిచేశామని తెలిపారు. సమావేశంలో జేసీ శ్రీధర్‌, వివిధ రాష్ట్ర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-18T01:01:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising