ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్థికాభివృద్ధి సాధించేలా చైతన్యం కల్పించాలి

ABN, First Publish Date - 2022-07-28T06:06:59+05:30

ఏలేశ్వరం, జూలై 27: మహిళలు స్వయం ఉపాధిని మెరుగుపరచుకుని ఆర్థికాభివృద్ధి సాధి ంచేలా చైతన్యం కల్పించాలని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అలమండ సత్యవతి అన్నారు. బుఽధవారం ఏలేశ్వరం మున్సిపల్‌ కార్యాలయంలో మహిళా సమాఖ్యల సర్వసభ్య, మహాజన సభ నిర్వహించారు

ఏలేశ్వరంలో మాట్లాడుతున్న చైర్‌పర్సన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలేశ్వరం, జూలై 27: మహిళలు స్వయం ఉపాధిని మెరుగుపరచుకుని ఆర్థికాభివృద్ధి సాధి ంచేలా చైతన్యం కల్పించాలని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అలమండ సత్యవతి అన్నారు. బుఽధవారం ఏలేశ్వరం మున్సిపల్‌ కార్యాలయంలో మహిళా సమాఖ్యల సర్వసభ్య, మహాజన సభ నిర్వహించారు. మెప్మా ప్రాజెక్టు టౌన్‌మిషన్‌ కోఆర్డినేటర్‌ టి.సాయికుమార్‌ అధక్షతన జరిగిన కార్యక్రమానికి చైర్‌పర్సన్‌ ముఖ్యఅతిథిగా మాట్లాడారు. పట్టణంలో 890 మహిళా సమాఖ్య సంఘాలకు ఈఏడాది ఆర్థిక జీవనోపాధి మెరుగుదలకు రూ.5కోట్ల రుణాలను అందించామన్నారు. 28 మహిళా సమాఖ్యల పరిధిలో డ్వాకా మహిళలకు రూ.15లక్షల వరకు అంతర్గత రుణాలు మంజూ రు చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. జగనన్న చేదోడు పథకం ద్వారా రూ.10వేల వంతు న చిరు వ్యాపారులు 370మంది లబ్ధిదారులకు రుణాన్ని మంజూరు చేసేందుకు అనుమతులు వచ్చాయని వెల్లడించారు. కార్యక్రమంలో మెప్మా ఐబీ మోహన్‌, కౌన్సిలర్‌ అలమండ చలమయ్య, దిల్బర్‌హుస్సేన్‌, శిడగం రాజేశ్వరావు, కాకాడ నాగేశ్వరరావు, మెప్మా సీవోలు, ఆర్పీలు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-28T06:06:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising