ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు’

ABN, First Publish Date - 2022-12-02T00:03:28+05:30

ప్రభుత్వం సూచించిన హైసెక్యూరిటీ నెంబర్‌ ప్లేట్‌పై వాహనదారులు నెంబర్‌ వేయించుకోవాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరంగా చర్యలు తప్పవని ట్రాఫిక్‌ డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు హెచ్చరించా రు. ట్రాఫిక్‌ పోలీ్‌సస్టేషన్‌లో ఆయన మాట్లాడుతూ డిఫెక్టివ్‌ నెంబర్‌ ప్లేట్‌, నెం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాకినాడ క్రైం, డిసెంబరు 1: ప్రభుత్వం సూచించిన హైసెక్యూరిటీ నెంబర్‌ ప్లేట్‌పై వాహనదారులు నెంబర్‌ వేయించుకోవాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరంగా చర్యలు తప్పవని ట్రాఫిక్‌ డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు హెచ్చరించా రు. ట్రాఫిక్‌ పోలీ్‌సస్టేషన్‌లో ఆయన మాట్లాడుతూ డిఫెక్టివ్‌ నెంబర్‌ ప్లేట్‌, నెంబరు లేని వాహనాలు, రిజిస్ట్రేషన్లు లేని వాహనాలు, త్రిబుల్‌ డ్రైవింగ్‌, మైనర్ల వాహనాల డ్రైవింగ్‌పై ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించామన్నారు. నెంబర్‌ ప్లేట్లు, రిజిస్ట్రేషన్లు లేని 874 మందిని గుర్తించి ఈ చలానాతో జరిమానా విధించామన్నారు. 609 కేసులు త్రిబుల్‌ రైడింగ్‌పై జరిమానా విధించినట్లు తెలిపారు. 21మంది మైనర్లను గుర్తించి జరిమా నా విధించి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ నిర్వహించామన్నారు. ట్రాఫిక్‌ సీఐ డీఎస్‌ చైతన్యకృష్ణ, ఎస్‌ఐలు విజయబాబు, సురేష్‌, ఎంవీవీ సత్యనారాయణ, కిషోర్‌బాబు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-02T00:03:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising