ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ ఏడాది తొలి ప్రయోగానికి ఇస్రో రెడీ

ABN, First Publish Date - 2022-02-12T07:03:44+05:30

ఈ ఏడాది తొలి ప్రయోగానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) రెడీ అవుతోంది. ఈ నెల 14న పీఎ్‌సఎల్వీ-సీ52 రాకెట్‌ను రోదసీలోకి ప్రయోగించేందుకు తుది ఏర్పాట్లు చేస్తోంది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 పీఎ్‌సఎల్వీ-సీ52కి తుది సన్నాహాలు.. నేడు ఎంఆర్‌ఆర్‌, ల్యాబ్‌ సమావేశాలు

 ఆదివారం కౌంట్‌డౌన్‌.. 14న నింగిలోకి రాకెట్‌


శ్రీహరికోట (సూళ్లూరుపేట), ఫిబ్రవరి 11: ఈ ఏడాది తొలి ప్రయోగానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) రెడీ అవుతోంది. ఈ నెల 14న పీఎ్‌సఎల్వీ-సీ52 రాకెట్‌ను రోదసీలోకి ప్రయోగించేందుకు తుది ఏర్పాట్లు చేస్తోంది. శ్రీహరికోటలోని షార్‌ ప్రథమ ప్రయోగ వేదికపై సిద్ధంగా ఉన్న పీఎ్‌సఎల్వీ-సీ52 రాకెట్‌కు ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయోగ రిహార్సల్స్‌ నిర్వహిస్తున్నారు. శనివారం ఉదయానికల్లా దీన్ని పూర్తిచేసి మధ్యాహ్నం రాకెట్‌ సన్నద్ధత సమావేశం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ఇస్రో నూతన సారథి సోమనాథ్‌ పాల్గొంటారు. రిహార్సల్స్‌ ఫలితాలను పరిశీలించిన తర్వాత ప్రయోగానికి రాకెట్‌ సిద్ధంగా ఉన్న విషయాన్ని ప్రకటిస్తారు. సాయంత్రం షార్‌ డైరెక్టర్‌ రాజరాజ ఆర్ముగం ఆధ్వర్యంలో లాంచ్‌ ఆథరైజేషన్‌ బోర్డు సమావేశమై ప్రయోగానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వనుంది. ఆదివారం తెల్లవారుజామున 4.29 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభిస్తారు. 25.30 గంటల కౌంట్‌డౌన్‌ పూర్తవగానే సోమవారం ఉదయం 5:59గంటలకు

Updated Date - 2022-02-12T07:03:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising