ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు ఏర్పాటుకు భూపేష్‌ రెడ్డి కృషి

ABN, First Publish Date - 2022-10-18T04:47:39+05:30

మండలం లోని నర్సోజి కొట్టాల నుం చి కట్టకింద మారెమ్మ గుడి వరకు గ్రావెట్‌ రోడ్డు ఏర్పాటుకు జమ్మలమడుగు టీడీపీ ఇన్‌చార్జి దేవగుడి భూపేష్‌ రెడ్డి చర్యలు తీసుకున్నారు.

రోడ్డు పనులు చేస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జమ్మలమడుగు రూరల్‌, అక్టోబరు 17: మండలం లోని నర్సోజి కొట్టాల నుం చి కట్టకింద మారెమ్మ గుడి  వరకు గ్రావెట్‌ రోడ్డు ఏర్పాటుకు జమ్మలమడుగు టీడీపీ ఇన్‌చార్జి దేవగుడి భూపేష్‌ రెడ్డి చర్యలు తీసుకున్నారు. పెన్నానది వరదల కార ణంగా రోడ్లు కోతకు గురై  ఈ మార్గంలోని సుమారు 18 గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో భూపేష్‌ రెడ్డి తన సొంత నిధులతో పనులు చేస్తున్నారు. టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి శ్రీను, తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి మల్లికార్జున పర్యవేక్షిస్తున్నట్లు పొన్నతోట గ్రామస్థులు చెబుతున్నారు. 

Updated Date - 2022-10-18T04:47:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising