ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మదనపల్లె జిల్లా ఆస్పత్రిలో నాగుపాము

ABN, First Publish Date - 2022-12-22T23:41:47+05:30

జిల్లా ప్రభుత్వాస్పత్రిలో గురువారం ఓ నాగు పాము హల్‌చల్‌ చేసింది.

పామును పట్టి డబ్బాలోకి వేయడానికి చూస్తున్న అబూబక్కర్‌సిద్ధిక్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హడలెత్తిన వైద్యులు, సిబ్బంది, రోగులు

మదనపల్లె క్రైం, డిసెంబరు 22: జిల్లా ప్రభుత్వాస్పత్రిలో గురువారం ఓ నాగు పాము హల్‌చల్‌ చేసింది. ఆరోనంబర్‌ ఓపీగదిలోకి ప్రవేశించి వైద్యులు, రోగుల ను ఇబ్బంది పెట్టింది. వాటర్‌ పైపు ఏర్పా టు కోసం తవ్విన రంధ్రం ద్వారా లోనికి ప్రవే శించడంతో అందరూ భయాందో ళనతో అక్కడి నుంచి పరుగులు తీశారు. వారితోపాటు ఇతర గదుల వద్ద క్యూలో నిలబడి ఉన్న రోగులు, వైద్యసిబ్బంది ఆందో ళన చెందారు. దీంతో వైద్యసేవల్లో ఆటంకం ఏర్పడిం ది. అనంతరం ఆస్పత్రి అధికారులు పాములు పట్టే యువకుడు అబూబక్కర్‌సిద్ధిక్‌కు సమాచారం అందించగా అతడు ఆస్పత్రికి చేరుకుని వెంట తెచ్చుకున్న పరికరాలతో పామును పట్టి డబ్బాలో వేసుకుని అటవీ ప్రాంతంలో విడిచి పెట్టారు. దీంతో అటు డాక్టర్లు, ఇటు రోగులు ఊపిరి పీల్చు కున్నారు.

Updated Date - 2022-12-22T23:41:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising