ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాధిత చిన్నారులకు ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ద్వారా విద్యాబోధన

ABN, First Publish Date - 2022-12-30T23:25:13+05:30

మైలవరం జలాశయంలో ఈ నెల 26వ తేదీన ఆత్మహత్యకు పాల్పడిన పల్లా గోవర్ధన్‌ వరలక్ష్మీ దంపతుల కుమారులకు ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌ ద్వారా విద్యాబోధన అందించి వారి కుటుంబానికి టీడీపీ అండ గా ఉంటుందని జమ్మలమడుగు టీడీపీ ఇన్‌చార్జి భూపేశ్‌రెడ్డి అన్నారు.

బాధిత చిన్నారులకు రూ. 25 వేల ఆర్ధిక సాయం అందిస్తున్న టీడీపీ ఇన్‌చార్జ్‌ భూపే్‌షరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీడీపీ ఇన్‌చార్జి భూపేశ్‌రెడ్డి

మైలవరం,డిసెంబరు 30: మైలవరం జలాశయంలో ఈ నెల 26వ తేదీన ఆత్మహత్యకు పాల్పడిన పల్లా గోవర్ధన్‌ వరలక్ష్మీ దంపతుల కుమారులకు ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌ ద్వారా విద్యాబోధన అందించి వారి కుటుంబానికి టీడీపీ అండ గా ఉంటుందని జమ్మలమడుగు టీడీపీ ఇన్‌చార్జి భూపేశ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని దొమ్మరనంద్యాల గ్రామంలో చిన్నారుల అవ్వాతాత నివాసముంటున్న ఇంటికి వెళ్లి చిన్నారులైన వైష్ణవ్‌సాయి, హిమకర్‌సాయిలను పరామర్శించి వారికి భూపే్‌షరెడ్డి ధైర్యం చెప్పి వారికి రూ. 25 వేల ఆర్ధిక సాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జంబాపురం రమణారెడ్డి, నాయకులు బూసిరెడ్డి, తులసిరెడ్డి, నరసింహారెడ్డి, నాగేశ్వరరెడ్డి, కిరణ్‌, నరసింహారెడ్డి, రంగనాయకులు,బాష, గౌస్‌పీర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-30T23:25:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising