ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP CS సమీర్ శర్మకు తీవ్ర అస్వస్థత

ABN, First Publish Date - 2022-11-03T15:14:46+05:30

ఏపీ సీఎస్ సమీర్ శర్మ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీ సీఎస్ సమీర్ శర్మ (Sameer sharma) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గురువారం సచివాలయంలో సమీక్ష చేస్తున్న సమయంలో అస్వస్థతకు గురి కావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. బ్యాంకు అధికారులతో సమీక్ష నిర్వహిస్తుండగా సీఎస్ (AP CS) ఓ పక్కకు ఒరిగిపోయారు. దీంతో హుటాహుటాని సిబ్బంది సీఎస్‌ను ఆస్పత్రికి తరలించారు. ఇటీవలే హైదరబాద్‌లో సమీర్ శర్మ గుండెకు శస్త్ర చికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే.

Updated Date - 2022-11-03T15:15:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising