ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాత శివాలయంలో అయ్యప్ప మండల పూజా మహోత్సవాలు

ABN, First Publish Date - 2022-11-18T00:29:40+05:30

భ్రమరాంబా మల్లేశ్వరాలయం(పాత శివాలయం)లోని ఉపాలయంగా ఉన్న అయ్యప్ప స్వామి సన్నిధిన మండలపూజా మహోత్సవాలు ప్రారంభమయ్యాయి.

మహోత్సవాల ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఈవో హేమలతా దేవి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాత శివాలయంలో అయ్యప్ప మండల పూజా మహోత్సవాలు

వన్‌టౌన్‌, నవంబరు 17: భ్రమరాంబా మల్లేశ్వరాలయం(పాత శివాలయం)లోని ఉపాలయంగా ఉన్న అయ్యప్ప స్వామి సన్నిధిన మండలపూజా మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈవో హేమలతాదేవి పర్యవేక్షణలో కార్యక్రమాలను నిర్వహించనున్నారు. గురువారం గణపతి హోమం అనంతరం బాలు భక్త బృందంచే భజన కార్యక్రమం జరిగింది. పెద్ది మురళి, పైడి రాజుల సహకారంతో సద్ది కార్యక్రమాన్ని నిర్వహించారు. జనవరి 5వరకు అయ్యప్ప దీక్షాధారులకు అన్నదాన కార్యక్రమం జరగనుంది. అన్నదాన కార్యక్రమానికి రౌతు హరిబాబు, రమాదేవి దంపతులు 80 క్వింటాళ్ల బియ్యం, ఆర్‌ ఎస్‌ ఆర్‌ ప్రూట్స్‌ రాజేష్‌ లలితలు బస్తా బియ్యం అందచేశారు.

ఫ కార్తీకమాసం సందర్భంగా గురువారం మంత్రమాతృకాదేవిగా భ్రమరాంబ దేవి దర్శనమిచ్చారు. ఆలయంలో మల్లేశ్వరస్వామికి అభిషేకాదులు, సహస్ర లింగార్చనలు కొనసాగాయి.

Updated Date - 2022-11-18T00:29:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising