ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బందరు బంధువుల ఆత్మీయ సమావేశం

ABN, First Publish Date - 2022-11-28T01:48:38+05:30

బందరులోని కళాకారులను ప్రోత్సహించే కార్యక్రమాన్ని చే పట్టాలని వక్తలు పిలుపునిచ్చా రు. మచిలీపట్నం ఈశ్వర్‌ రెసిడెన్సీలో బందరు బంధువులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు.

రచయిత ఎండీ సిలార్‌కు సత్కారం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మచిలీపట్నం టౌన్‌ : బందరులోని కళాకారులను ప్రోత్సహించే కార్యక్రమాన్ని చే పట్టాలని వక్తలు పిలుపునిచ్చా రు. మచిలీపట్నం ఈశ్వర్‌ రెసిడెన్సీలో బందరు బంధువులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. జొన్నలగడ్డ కాంత్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రముఖ రచయిత ఎండి సిలార్‌ మాట్లాడుతూ, బందరు చారిత్రాత్మక వైభవాన్ని అందరికీ తెలియచేయాలన్నారు. సిని నిర్మాత డా క్టర్‌ కలపటపు లక్ష్మీప్రసాద్‌ మాట్లాడుతూ, మచిలీపట్నం సంగీత సాహిత్య నాట్య కళలకు పెట్టింది పేరన్నారు. కాంత్‌ మాట్లాడుతూ, 31 వేల మంది సభ్యులతో బందరు బంధువులు ఏర్పడిందన్నారు. ఎండి సిలార్‌, జాన్సన్‌లను సత్కరించారు.

Updated Date - 2022-11-28T01:48:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising