గంగాదేవిగా భ్రమరాంబ
ABN, First Publish Date - 2022-11-14T00:13:33+05:30
వన్‌టౌన్‌లోని భ్రమరాంబ మల్లేశ్వరాలయం(పాత శివాలయం)లో కార్తీకమాస నక్త దీక్షా మహోత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. 19వ రోజు ఆదివా ర ం భ్రమరాంబ అమ్మవారు గంగాదేవిగా దర్శనమి చ్చారు.
పాత శివాలయంలో గంగాదేవిగా దర్శనమిచ్చిన భ్రమరాంబ అమ్మవారు
వన్‌టౌన్, నవంబరు 13: వన్‌టౌన్‌లోని భ్రమరాంబ మల్లేశ్వరాలయం(పాత శివాలయం)లో కార్తీకమాస నక్త దీక్షా మహోత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. 19వ రోజు ఆదివా ర ం భ్రమరాంబ అమ్మవారు గంగాదేవిగా దర్శనమి చ్చారు. మల్లేశ్వరస్వామికి త్రికాల అర్చనలు, అభిషే కాలు చేశారు. సహస్ర లింగార్చనలు, బిల్వార్చనలు నిర్వహించారు. ఈవో హేమలతాదేవి కార్యక్రమా లను పర్యవేక్షించారు
Updated Date - 2022-11-14T00:13:56+05:30 IST