ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: న్యాయమూర్తుల బదిలీలపై హైకోర్టు ముందు న్యాయవాదుల నిరసన

ABN, First Publish Date - 2022-11-25T14:40:18+05:30

అమరావతి: హైకోర్టు న్యాయమూర్తుల బదిలీలాపై న్యాయవాదులు నిరసన తెలుపుతూ విధులు బహిష్కరించి కోర్టు ముందు ఆందోళన చేపట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: హైకోర్టు న్యాయమూర్తుల బదిలీలాపై న్యాయవాదులు నిరసన తెలుపుతూ విధులు బహిష్కరించి కోర్టు ముందు ఆందోళన చేపట్టారు. కొలీజియం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు నేటి నుంచి విధులు బహిష్కరించాలని న్యాయవాదులు నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్బంగా న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ గుజరాత్‌లో న్యాయవాదుల ఆందోళనతో నిర్ణయాన్ని వెన్కక్కి తీసుకున్న విషయాన్ని ఈ సందర్బంగా గుర్తు చేశారు. అలాగే ఇక్కడ కూడా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమ నిర్ణయానికి ఏపీ బార్ కౌన్సిల్‌తో పాటు లిటికేటెంట్‌లు కూడా మద్దతు ఇవ్వాలని జడ శ్రవణ్ కుమార్ కోరారు.

Updated Date - 2022-11-25T14:40:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising