ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Raghurama: ఎవరు కావాలనేది కాపులు తేల్చుకున్నారు..

ABN, First Publish Date - 2022-12-29T14:58:38+05:30

ఢిల్లీ : కాపు, బలిజ, ఒంటరి, తెలగా రిజర్వేషన్లు కల్పించాలని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సీఎం జగన్‌కు లేఖ రాశారని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాపు (Kapu), బలిజ (Balija), ఒంటరి (Ontari), తెలగా (Telaga) రిజర్వేషన్లు (Reservations) కల్పించాలని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) సీఎం జగన్‌ (CM Jagan)కు లేఖ (Letter) రాశారని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnamraju) అన్నారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ముద్రగడ మంచి నాయకుడని, ఆయన ఎవరి కోసం పోరాటం చేస్తున్నారో కూడా చెప్పారన్నారు. వెనబడిన కాపులకు 10 శాతం రిజర్వేషన్లు కలిపించాలని కోరుతున్నారన్నారు. జనసేన అధినేత పవన్కల్యాణ్ (Pawan Kalyan) కూడా కాపుల హక్కుని, ఎవరు కావాలో అనేది కాపులు తేల్చుకున్నారని, పవన్ కాపులకు మాత్రమే నాయకుడు కాదని, ప్రజా నాయకుడని.. మంత్రి అంబటి (Minister Ambati) కామెంట్స్ స్పందించిన రఘురామ ఈ వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2023-01-09T22:42:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising