ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Jawahar: గాంధీని ఓ వర్గానికి అంటగట్టడం దుర్మార్గం

ABN, First Publish Date - 2022-10-26T12:19:17+05:30

స్వాతంత్ర్యం కోసం పోరాడిన గాంధీని ఓ వర్గానికి అంటగట్టేలా మాట్లాడడం దుర్మార్గమని మాజీ మంత్రి జవహర్ మండిపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: స్వాతంత్ర్యం కోసం పోరాడిన గాంధీ (Mahatma Gandhiji)ని ఓ వర్గానికి అంటగట్టేలా మాట్లాడడం దుర్మార్గమని మాజీ మంత్రి జవహర్ (Jawahar) మండిపడ్డారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్‌ను పదవి నుంచి తొలగించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విక్టర్ లాంటి దేశద్రోహులను జగన్ (YS jagan mohan reddy) పాలుపోసి పెంచుతున్నారని మండిపడ్డారు. దళితుల భూముల్ని మింగిన వైఎస్ కుటుంబం ఎస్సీల ద్రోహి అని జవహర్ (Former minister) వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2022-10-26T12:30:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising