ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Challa Bhagiratha Reddy: చల్లా కుటుంబాన్ని ఓదార్చిన జగన్‌

ABN, First Publish Date - 2022-11-03T17:02:11+05:30

ఎమ్మెల్సీ చల్లా భగీరథరెడ్డికి సీఎం జగన్‌ (CM Jagan) నివాళులర్పించారు. చల్లా కుటుంబ సభ్యులను సీఎం ఓదార్చారు.

Challa Bhagiratha Reddy
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నంద్యాల: ఎమ్మెల్సీ చల్లా భగీరథరెడ్డికి సీఎం జగన్‌ (CM Jagan) నివాళులర్పించారు. చల్లా కుటుంబ సభ్యులను సీఎం ఓదార్చారు. చల్లా భగీరథరెడ్డి (Challa Bhagiratha Reddy) బుధవారం సాయంత్రం 4 గంటల సమయంలో అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా నిమోనియా, ఇతర అనారోగ్య సమస్యలతో ఆయన బాధపడుతున్నారు. మూడు రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో భగీరథరెడ్డిని హైదరాబాద్‌ (Hyderabad) గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ మృతి చెందారు. చల్లా రామకృష్ణారెడ్డి, శ్రీదేవి దంపతుల రెండో కుమారుడు చల్లా భగీరథరెడ్డి 1976లో అవుకు పట్టణంలో జన్మించారు. వీరి స్వగ్రామం అవుకు మండలం ఉప్పలపాడు. భగీరథరెడ్డి ఎంఏ(పొలిటికల్‌ సైన్స్‌) చదివారు. భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. వైసీపీ ఎమ్మెల్సీగా చల్లా రామకృష్ణారెడ్డి 2021 జనవరి 1వ తేదీన మృతిచెందడంతో ఆయన కుమారుడు చల్లా భగీరథరెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు.

Updated Date - 2022-11-03T17:02:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising