ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘‘గడప గడపకు’’ పోలవరం ఎమ్మెల్యే..

ABN, First Publish Date - 2022-08-11T00:00:51+05:30

బుట్టాయిగూడెం మండలం కోట నాగవరం సచివాలయం పరిధిలో కొనసాగుతున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం 32వ రోజున పోలవరం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జంగారెడ్డిగూడెం, (ఏలూరు జల్లా): బుట్టాయిగూడెం మండలం కోట నాగవరం సచివాలయం పరిధిలో కొనసాగుతున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం 32వ రోజున పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సీఎం జగన్ పాలనలో ప్రజలకు అందుతున్న పథకాలు, సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మొడియం రామ తులసి, వైస్ ఎంపీపీలు కుక్కల వరలక్ష్మి, గుగ్గులోత్ మోహనరావు, స్థానిక సర్పంచ్ తెల్లం వెంకట లక్ష్మీ, నిమ్మలగుడెం సర్పంచ్ బన్నే బుచ్చి రాజు, కుక్కల గోపాల్ కృష్ణ, తెల్లం దుర్గారావు, పంపన కృష్ణ, మేకరబోయిన చిన సత్యనారాయణ, పంపన నాగబాబు, శ్రీను, శ్రావణ తులసి, దినేష్, MRO శాంతి, ఎలక్ట్రికల్ AE శ్రీనివాస వర్మ, అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, సర్పంచులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, మార్కెట్ కమిటీ, ప్రజా ప్రతినిధులు, వార్డు మెంబర్లు, వైసీపీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.



Updated Date - 2022-08-11T00:00:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising