ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News : ముస్లింలకు నారా లోకేష్ ‘మిలాద్‌ ఉన్‌ నబీ' శుభాకాంక్షలు

ABN, First Publish Date - 2022-10-09T21:24:39+05:30

Amaravathi: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ముస్లింలకు ‘మిలాద్‌ ఉన్‌ నబీ' శుభాకాంక్షలు తెలిపారు. మహమ్మదు ప్రవక్త జన్మదినాన్ని మిలాద్‌ ఉన్‌ నబిగా జరుపుకుంటారు. ముస్లింలు ఈ పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. పండుగ సందర్భంగా మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ఖురాన్ పఠనంతో పాటు మసీదుల్లో ప్రసంగాలు నిర్వహిస్తారు. మసీదు సమీప ప్రాంతాల్లో అన్నదానాలు కూడా నిర్వహిస్తారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Amaravathi: టీడీపీ (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) ముస్లింలకు ‘మిలాద్‌ ఉన్‌ నబీ' శుభాకాంక్షలు తెలిపారు. మహమ్మదు ప్రవక్త జన్మదినాన్ని మిలాద్‌ ఉన్‌ నబిగా జరుపుకుంటారు. ముస్లింలు ఈ పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. పండుగ సందర్భంగా మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ఖురాన్ పఠనంతో పాటు మసీదుల్లో ప్రసంగాలు నిర్వహిస్తారు. మసీదు సమీప ప్రాంతాల్లో అన్నదానాలు కూడా నిర్వహిస్తారు. 

Updated Date - 2022-10-09T21:24:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising