ఘనంగా దినేష్‌రెడ్డి జన్మదిన వేడుకలు
ABN, First Publish Date - 2022-10-21T04:04:31+05:30
కోవూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి పోలంరెడ్డి దినేష్‌రెడ్డి జన్మదిన వేడుకలు గురువారం నెల్లూరు రామూర్తినగర్‌లోని ఆయ
ఇందుకూరుపేట, అక్టోబరు 20: కోవూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి పోలంరెడ్డి దినేష్‌రెడ్డి జన్మదిన వేడుకలు గురువారం నెల్లూరు రామూర్తినగర్‌లోని ఆయన నివాసంలో జరిగాయి. ఈ సందర్భంగా ఇందుకూరుపేట టీడీపీ నాయకులు రావెళ్ల వీరేంద్రచౌదరి, మునగాల రంగారావు, ఎస్‌కె.ఇంతియాజ్, కుమార్, రామచంద్రయ్య తదితరులు ఆయన్ను గజమాలతో సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు.
బుచ్చిలో..
బుచ్చిరెడ్డిపాళెం,అక్టోబరు20: కోవూరు నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జి పోలంరెడ్డి దినేష్‌రెడ్డిని బుచ్చి టీడీపీ నేతలు గురువారం నెల్లూరులోని ఆయన నివాసంలో కలి పుష్పగుచ్చం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. దినేష్‌రెడ్డిని కలిసిన వారిలో ఎంవీ.శేషయ్య, బత్తల హరికృష్ణ, వింజం రామానాయుడు, దుగ్గిశెట్టి హరనాధ్, బండ్ల కొండయ్య , పానేటి నాగరాజు, ఉసురుపాటి ప్రసాద్, నరసింహులుతోపాటు పలువురు బుచ్చి నాయకులున్నారు.
Updated Date - 2022-10-21T04:04:31+05:30 IST