ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏరియా వైద్యశాలకు ఆధునిక పరికరాలు

ABN, First Publish Date - 2022-11-05T23:38:45+05:30

ఏరియా వైద్యశాలకు అవసరమైన ఆధునిక పరికరాలు సమకూర్చేందుకు చర్యలు తీ సుకుంటానని ఎమ్మెల్యే మానుగుంట మహీధరరెడ్డి తెలిపా రు. కందుకూరు ఏరియా వైద్య శాల అభివృద్ధి కమిటీ సమావేశం ఎమ్మెల్యే అధ్యక్షతన శనివారం జరగ్గా ప్రత్యేక ఆహ్వానితులుగా సబ్‌ కలెక్టరు ఎస్‌ఎస్‌ శోభిక పాల్గొన్నారు.

మాట్లాడుతున్న ఎమ్మెల్యే మహీధరరెడి, పక్కన సబ్‌ కలెక్టరు శోభిక
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కందుకూరు, నవంబరు 5: ఏరియా వైద్యశాలకు అవసరమైన ఆధునిక పరికరాలు సమకూర్చేందుకు చర్యలు తీ సుకుంటానని ఎమ్మెల్యే మానుగుంట మహీధరరెడ్డి తెలిపా రు. కందుకూరు ఏరియా వైద్య శాల అభివృద్ధి కమిటీ సమావేశం ఎమ్మెల్యే అధ్యక్షతన శనివారం జరగ్గా ప్రత్యేక ఆహ్వానితులుగా సబ్‌ కలెక్టరు ఎస్‌ఎస్‌ శోభిక పాల్గొన్నారు. ఇటీవల కాలంలో జరిగిన ఆపరేషన్లు, మందుల లభ్యత తదితర అంశాలపై సమీక్షించి సూపరింటెండెంట్‌ శకుంతలకు పలు సూచనలు చేశారు. ఏరియా వైద్యశాల అభివృద్ధికి అవసరమైన సూచనలతో ప్రభుత్వానికి నివేదిక పంపుతామని సబ్‌ కలెక్టరు శోభిక తెలిపారు. ఆసుపత్రి నిర్వహణకు సంబంధించి ఖర్చు చేసిన పలు బిల్లులను ఆమోదించారు. సమావేశంలో అభివృద్ధి కమిటీ సభ్యులు డాక్టరు ఆదిలాభాను, డాక్టరు ఇంద్రాణి తదితరులు పాల్గొన్నారు.

ఉలవపాడు : ఉలవపాడులోని సామాజిక ఆరోగ్య కేంద్రలో అందిస్తున్న సేవలు బేషుగ్గా ఉన్నాయని కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి అన్నారు. శనివారం జరిగిన ఆసుపత్రి అభివృదిఽ్ధ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆసుపత్రి వైద్యులు శివానంద్‌, డాక్టర్‌ సుబ్బారెడ్డి, డాక్టర్‌ ఐశ్వర్య, డాక్టర్‌ హర్షవర్ధన్‌ రెడ్డి, డాక్టర్‌ అంజలి, ఎంపీడీవో చెంచమ్మ, ఎస్సై త్యాగరాజు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-05T23:38:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising