ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాఠశాల ముఖ ద్వారం మూసివేతపై వివాదం

ABN, First Publish Date - 2022-10-28T23:23:27+05:30

సోమశిలలోని ప్రాథమిక పాఠశాల ముఖద్వారాన్ని మూసేసి మరో పక్క దారి ఏర్పాటు చేయడంపై గ్రామంలో వివాదం నెలకొంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతసాగరం, అక్టోబరు 28: సోమశిలలోని ప్రాథమిక పాఠశాల ముఖద్వారాన్ని మూసేసి మరో పక్క దారి ఏర్పాటు చేయడంపై గ్రామంలో వివాదం నెలకొంది. ఈ పాఠశాల సుమారు 30ఏళ్ల క్రితం నిర్మించారు. అందులో అంగన్‌వాడీ కేంద్రం కూడా నిర్వహిస్తున్నారు. ఇటీవల పాఠశాల దారిని మూసేసి మరో దారి నుంచి విద్యార్థులు నడిచేలా ఉపాధ్యాయులు పనులు చేయించారు. పాఠశాల పక్కన ఉన్న వారికి లబ్ధి చేకూర్చేలా దారి మూసేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ విషయమై ఎంఈవో బాలకృష్ణారెడ్డిని శుక్రవారం వివరణ కోరగా.. ప్రధానోపాధ్యాయుడ్ని వివరణ కోరానని, కమిటీ సభ్యుల తీర్మానం మేరకు దారి మార్చినట్లు చెప్పారన్నారు. గ్రామస్థులు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే విచారించి చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.

Updated Date - 2022-10-28T23:23:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising