ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలి
ABN, First Publish Date - 2022-12-24T00:22:11+05:30
ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీ కరణకు చట్టబద్ధత కల్పించాలని ఎమ్మార్పీఎస్ నా యకులు డిమాండ్ చేశారు. ఎమ్మార్పీఎస్ వ్యవ స్థాపక అధ్యక్షుడు మందకృష్ణమాదిగ పిలుపు మే రకు శుక్రవారం కలెక్టరేట్‌ను ముట్టడించారు.
ఎమ్మార్పీఎస్ నాయకుల డిమాండ్
కలెక్టరేట్ ముట్టడి
ఒంగోలు(కలెక్టరేట్), డిసెంబరు 23: ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీ కరణకు చట్టబద్ధత కల్పించాలని ఎమ్మార్పీఎస్ నా యకులు డిమాండ్ చేశారు. ఎమ్మార్పీఎస్ వ్యవ స్థాపక అధ్యక్షుడు మందకృష్ణమాదిగ పిలుపు మే రకు శుక్రవారం కలెక్టరేట్‌ను ముట్టడించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఉసురుపాటి బ్రహ్మయ్యమాదిగ మాట్లాడుతూ మాట్లాడుతూ గ త ఎన్నికల ముందు బీజేపీ మాదిగలకు ఇచ్చిన హా మీ మేరకు వెంటనే పార్లమెంట్ సమావేశాల్లో ఎస్పీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి మాదిగ ఉపకులాల కు సామాజిక న్యాయం చేయాలని డిమాండ్ చేశా రు. ఎస్సీ వర్గీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు దారుణంగా ఉన్నాయ న్నారు. వెంటనే పార్లమెంట్‌లో ఎస్సీ వర్గీకరకణ బి ల్లు పెట్టకపోతే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుం దని హెచ్చరించారు. కాగా కలెక్టరేట్‌లోకి వెళ్ళేందు కు నాయకులు ప్రయత్నించడంతో పోలీసులు అ డ్డుకున్నారు. దీంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత ఏర్ప డింది. అంతకుముందు అంబేడ్కర్‌భవన్ వద్ద నుం చి ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో అనాల సు రేష్, షేక్ సలాం, జొన్న బాలాజీ, అబ్బూరి రవి, సు రేష్, నాంచార్లు, రాఘవ, కుమారి, జలదంకి నరసి ంగరావు, పి.త్రిపుర, బోస్, గురటయ్య, లక్ష్మీనరస య్య, తోరటి అనంద్, కోటి, కేరళ వెంకటేశ్వర్లు, మా ధవ్, రాజు, ఇర్మియా, వెంకటేష్, ప్రసాద్, తదితరు లు పాల్గొన్నారు.
Updated Date - 2022-12-24T00:22:15+05:30 IST