ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ నేత వీరాంజనేయులు మృతి

ABN, First Publish Date - 2022-11-04T22:08:18+05:30

మం డలంలోని బొప్పూడివారిపాలెం గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్‌ నేత, మాజీ స ర్పంచ్‌, దర్శి మార్కెట్‌ యార్డ్‌ మాజీ ఉ పాధ్యక్షుడు లాం వీరాంజనేయులు గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడు తూ శుక్రవారం ఉదయం తన స్వగృహంలో మృ తి చెందారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముండ్లమూరు, నవంబరు 4 : మం డలంలోని బొప్పూడివారిపాలెం గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్‌ నేత, మాజీ స ర్పంచ్‌, దర్శి మార్కెట్‌ యార్డ్‌ మాజీ ఉ పాధ్యక్షుడు లాం వీరాంజనేయులు గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడు తూ శుక్రవారం ఉదయం తన స్వగృహంలో మృ తి చెందారు. ఆయన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం దగ్గర నుంచి ప ని చేశారు. ఆ గ్రామ సర్పంచ్‌గా పని చేయడంతో పాటు దర్శి మార్కెట్‌ యార్డు ఉపాధ్యక్షుడిగా పని చేశారు. చీరాల ఎమ్మెల్యే కరణం బలరామ కృష్ణమూర్తికి, ప్రస్తుత అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌కు అ త్యంత సన్నిహితుడిగా పని చేసి మండల స్థాయిలో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. లాం వీ రాంజనేయులు మృతి చెందడంపై కుటుంబ సభ్యులకు మాజీ ఎంపీపీ మందలపు వెంకటరావు, టీడీపీ మాజీ అధ్యక్షుడు కూరపాటి శ్రీనివాస రావు, జడ్పీటీసీ మాజీ సభ్యుడు వరగాని పౌలు, టీడీపీ మాజీ మండ లాధ్యక్షుడు సోమేపల్లి శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు, మాజీ సర్పం చ్‌లు మేదరమెట్ల వెంకటరావు, భీమనేని నాసరయ్య, వివిధ గ్రామాల టీ డీపీ నాయకులు, ఆయన అభిమానులు సంతాపం తెలిపారు.

Updated Date - 2022-11-04T22:08:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising