ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Rains: తీరం దాటిన వాయుగుండం.. ఏపీలో వర్షాలు

ABN, First Publish Date - 2022-12-25T20:05:28+05:30

నైరుతి బంగాళాఖాతంలో ఉన్న వాయుగుండం పశ్చిమ నైరుతిగా పయనించి ఆదివారం ఉత్తర శ్రీలంకలో తీరం దాటి తీవ్ర అల్పపీడనం (low pressure)గా బలహీనపడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: నైరుతి బంగాళాఖాతంలో ఉన్న వాయుగుండం పశ్చిమ నైరుతిగా పయనించి ఆదివారం ఉత్తర శ్రీలంకలో తీరం దాటి తీవ్ర అల్పపీడనం (low pressure)గా బలహీనపడింది. ఇది పశ్చిమ నైరుతిగా పయనిస్తూ సోమవారం ఉదయానికి కొమెరిన్‌ తీరం దిశగా వస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమ (Rayalaseema)లో చెదురుమదురుగా వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో దక్షిణకోస్తా, రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కాగా రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు, చింతపల్లి, అరకులోయఏజెన్సీ ప్రాంతాల్లో చలి ప్రభావం కొనసాగింది. పాడేరు సమీపంలోని జి.మాడుగులలో 5.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.

Updated Date - 2022-12-25T20:05:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising