ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాపుల రిజర్వేషన్లపై కేంద్రం తీర్మానం చేయాలా?

ABN, First Publish Date - 2022-12-29T03:42:47+05:30

ముస్లిం రిజర్వేషన్లకు కేంద్ర ప్రభుత్వ తీర్మానం అవసరం లేదు. కేవలం కాపులకు మాత్రం కేంద్రం తీర్మానం చేయాలా.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పేర్ని వ్యాఖ్యలపై సోము ఫైర్‌

రాజమహేంద్రవరం అర్బన్‌, డిసెంబరు 28: ‘ముస్లిం రిజర్వేషన్లకు కేంద్ర ప్రభుత్వ తీర్మానం అవసరం లేదు. కేవలం కాపులకు మాత్రం కేంద్రం తీర్మానం చేయాలా..’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. రాజమహేంద్రవరంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘కాపులకు రిజర్వేషన్లపై పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు అర్థరహితం. బీసీలకు కేటాయించిన రాజకీయ రిజర్వేషన్లలో ముస్లింలకు టికెట్లు ఇవ్వడం వల్ల బీసీలు ప్రజాప్రతినిధులయ్యే అవకాశాలు కోల్పోతున్నారు. కాపులకు అన్యాయం చేసింది కుటుంబ పార్టీలే’’ అని సోము విమర్శించారు.

Updated Date - 2022-12-29T03:42:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising