30 శాతం వేతనాల పెంపునకు అంగీకారం
ABN, First Publish Date - 2022-12-31T23:47:44+05:30
నరసన్నపేట, పోలాకి మండలాల్లోని రైస్ మిల్లుల్లో పనిచేస్తున్న హమాలీల వేతనాలను 30 శాతం పెంచు తూ.. ఆదివారం నుంచి నూతన వేతనాలు అమలుకు మిల్లర్లు అంగీకరించారు. కొన్నాళ్లుగా వేతనాలు పెంచాలని కోరుతూ హమా లీలు సమ్మె చేస్తున్న నేపథ్యంలో శనివారం ఇరువర్గాల మధ్య చర్చ లు జరిగాయి.
నరసన్నపేట: నరసన్నపేట, పోలాకి మండలాల్లోని రైస్ మిల్లుల్లో పనిచేస్తున్న హమాలీల వేతనాలను 30 శాతం పెంచు తూ.. ఆదివారం నుంచి నూతన వేతనాలు అమలుకు మిల్లర్లు అంగీకరించారు. కొన్నాళ్లుగా వేతనాలు పెంచాలని కోరుతూ హమా లీలు సమ్మె చేస్తున్న నేపథ్యంలో శనివారం ఇరువర్గాల మధ్య చర్చ లు జరిగాయి. కొత్త వేతనాలు చెల్లించేందుకు మిల్లర్లు అంగీకరిం చడంతో సమ్మెను విరమించారు. కార్యక్రమంలో హమాలీ సంఘ నాయకులు రెడ్డి బుచ్చిబాబు, శ్రీనివాసరావు, మిల్లర్లు తంగుడు నాగేశ్వరరావు, ఉణ్న వెంకట్రావు, సీతారాం పాల్గొన్నారు.
Updated Date - 2022-12-31T23:47:45+05:30 IST