Visakha: బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట నగేష్ రాజీనామా
ABN, First Publish Date - 2022-11-28T15:16:25+05:30
విశాఖ: బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట నగేష్ (Thota Nagesh) రాజీనామా (Resign) చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) విశాఖ పర్యటనలో
విశాఖ: బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట నగేష్ (Thota Nagesh) రాజీనామా (Resign) చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) విశాఖ పర్యటనలో అనకాపల్లి జిల్లా నేతలను గుర్తించ లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తోట నగేష్ తన రాజీనామా లేఖను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు (Somu Veerraju)కు పంపారు. పార్టీ కార్య వర్గ సభ్యుడిగా కొనసాగలేనని... సామాన్య కార్యకర్తగా కొనసాగుతానని ఆ లేఖలో వెల్లడించారు.
Updated Date - 2022-11-28T15:16:28+05:30 IST