ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్‌ఏడీ కూడలి వద్ద స్తంభించిన ట్రాఫిక్‌

ABN, First Publish Date - 2022-10-16T06:07:37+05:30

జన సేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ రాక సందర్భంగా ఎన్‌ఏడీ ప్లైవోవర్‌ నాయకులు అభిమానులతో కిక్కిరిసిపోయింది.

ఫ్లైవోవర్‌ కింద బారులుతీరి నిలిచిపోయిన వాహనాలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్‌ఏడీ జంక్షన్‌ అక్టోబరు 15: జన సేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ రాక సందర్భంగా ఎన్‌ఏడీ ప్లైవోవర్‌ నాయకులు అభిమానులతో కిక్కిరిసిపోయింది. సుమారు 6.20 నిమిషాలకు విమానాశ్రయం నుంచి భారీ ర్యాలీతో ఇక్కడకు చేరుకుని అంద రికీ అభివాదం చేస్తూ ఆయన ముందుకు సాగారు. పవన్‌కల్యాణ్‌ రాక సందర్భంగా సాయంత్రం 5.20 నిమిషాల నుంచే ప్లైవోవర్‌పై రాకపోకలను నిలిపివేశారు.అయితే ఆయన ఆలస్యంగా ఇక్కడకు చేరుకోవడంతో ప్లైవోవర్‌ మార్గాలతో పాటు దిగువన కూడా ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. సుమారు రెండు గంటలపాటు బస్సులు, కార్లు తదితర వాహనాల్లో వున్న ప్రయాణికులు, విద్యార్థులు ఇబ్బందులకు గురయ్యారు.


Updated Date - 2022-10-16T06:07:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising