ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీలోకి ఉప సర్పంచ్‌

ABN, First Publish Date - 2022-11-05T00:12:37+05:30

కోమటిపల్లి గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు, ఉప సర్పంచ్‌ వసంత శ్రీనివాసరావు వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో శుక్రవారం చేరారు. మాజీ ఎమ్మెల్యే కేఏ నాయుడు అతన్ని పార్టీలోకి ఆహ్వానించారు. శ్రీనివాసరావు వెంట మరో 200 మంది వైసీపీ కార్యకర్తలు కూడా తెలుగుదేశంలో చేరారు.

కండువా కప్పి శ్రీనివాసరావును పార్టీలోకి ఆహ్వానించిన కేఏ నాయుడు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దత్తిరాజేరు, నవంబరు 4: కోమటిపల్లి గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు, ఉప సర్పంచ్‌ వసంత శ్రీనివాసరావు వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో శుక్రవారం చేరారు. మాజీ ఎమ్మెల్యే కేఏ నాయుడు అతన్ని పార్టీలోకి ఆహ్వానించారు. శ్రీనివాసరావు వెంట మరో 200 మంది వైసీపీ కార్యకర్తలు కూడా తెలుగుదేశంలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన సాగుతోందని, వైసీపీ నాయకుల దౌర్జన్యాలు పెరిగిపోయాయని, విసుగుచెంది పార్టీకి రాజీనామా చేశానని చెప్పారు. రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసి మళ్లీ గజపతినగరం నియోజకవర్గంలో కేఏనాయుడును ఎమ్మెల్యే చేసేంతవరకు కృషి చేస్తామని ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి అహర్నిశలూ పనిచేయాలని ఈ సందర్భంగా కేఏ నాయుడు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు కువైట్‌ రాము, రామారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-05T00:12:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising