ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: విజయనగరం జిల్లాలో వాలంటీర్ల ఘరానా మోసం

ABN, First Publish Date - 2022-12-27T15:15:00+05:30

విజయనగరం: జిల్లాలో కొందరు వాలంటీర్లు (Volunteers) ఘరానా దోపిడీ చేస్తున్నారు. వాలంటీర్ల తీరుతో కొన్ని కుటుంబాలు అల్లాడిపోతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయనగరం: జిల్లాలో కొందరు వాలంటీర్లు (Volunteers) ఘరానా దోపిడీకి పాల్పడ్డారు. వాలంటీర్ల తీరుతో కొన్ని కుటుంబాలు అల్లాడిపోతున్నాయి. చీటీల పేరుతో డబ్బులు వసూళ్లు చేసిన ముఠా (Gang) పరారైంది. దీంతో బాధితులు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేస్తున్నారు. పూర్తి వివరాలు.. విజయనగరాన్ని కేంద్రంగా చేసుకుని ఉత్తరాంధ్రలోని ఘరానా మోసం జరిగింది. కోట్లాది రూపాయలు వసూలు చేసి రాత్రికి రాత్రి పారిపోయారు. దీనంతటికి ముఖ్యమంత్రి జగన్ ప్రవేశపెట్టిన వాలంటీర్ల వ్యవస్థే కారణమని బాధితులు చెబుతున్నారు. ‘ఏఆర్ బెనిఫిట్ ఫుడ్ సంక్రాంతి కానుక’ పేరుతో సుమారు 25 వేల మంది దగ్గర వాలంటీర్లు భారీగా డబ్బులు వసూలు చేశారు

. మోసపోయిన బాధితులు గుర్ల, నెల్లిమర్ల పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. కాగా కీలక వాలంటీర్ పతివాడ శ్రీలేఖను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పథకం కీలక సూత్రధారి మజ్జి అప్పలరాజు పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Updated Date - 2022-12-27T15:15:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising