ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

500 కుటుంబాలకు నిత్యావసర సరుకులు

ABN, First Publish Date - 2022-08-25T05:19:45+05:30

భీమలాపురం, కోడేరులంక, అయోధ్యలంకలోని నెక్కిడలంక గ్రామాలకు చెందిన 500 మంది వరద బాధిత కుటుంబాలకు పదకొండు రకాల నిత్యావసర వస్తువులను అందజేశారు.

వరద బాధితులకు సరుకులు అందిస్తున్న ఓఎన్‌జీసీ అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆచంట, ఆగస్టు 24: భీమలాపురం, కోడేరులంక, అయోధ్యలంకలోని నెక్కిడలంక గ్రామాలకు చెందిన 500 మంది వరద బాధిత కుటుంబాలకు పదకొండు రకాల నిత్యావసర వస్తువులను అందజేశారు. బుధవారం శాంతి వెల్ఫేర్‌ అసోసియేషన్‌ కొవ్వూరు వారి ద్వారా ఓఎన్‌జీసీ అధికారులు పంపినీ చేశారు. సీఎస్‌ఆర్‌ కో–ఆర్డినేటర్‌ వైట్ల శ్రీనివాస్‌, జీఎం వెంకన్న, బేతాల విజయకుమారి, భీమలాపురం సర్పంచ్‌ గుబ్బల మాధవరావు, కోడేరు మాజీ సర్పంచ్‌ పెచ్చెట్టి సుబ్రహ్మణ్యం, ఉపసర్పంచ్‌లు గణేషుల సత్తిబాబు, జట్టు ఫణీంద్ర, నాని పాల్గొన్నారు.

Updated Date - 2022-08-25T05:19:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising