ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భీమవరం ప్రభుత్వాసుపత్రికి స్వచ్ఛతలో కాయకల్ప పురస్కారం

ABN, First Publish Date - 2022-08-03T07:05:21+05:30

భీమవరం ఏరియా ఆసుపత్రి వరుసగా మూడోసారి ఈ ఏడాది కూడా కాయకల్ప పురస్కారాన్ని దక్కించుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భీమవరం క్రైం, ఆగస్టు 2 : భీమవరం ఏరియా ఆసుపత్రి వరుసగా మూడోసారి ఈ ఏడాది కూడా కాయకల్ప పురస్కారాన్ని దక్కించుకుంది. గతంలో ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న కామినేని శ్రీనివాస్‌ హయాంలో నిధులు  విడుదల కావడంతో వసతులు మరిన్ని పెంచారు. అప్పటి నుంచి ఆసుపత్రి శుభ్రత, సదుపాయాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నారు. ఈ ఆసుపత్రికి భీమవరం పట్టణ ప్రజలే కాకుండా చుట్టు పక్కల పాలకోడేరు, ఉండి, వీరవాసరం, ఆకివీడు, కాళ్ల, భీమవర, మొగల్తూరు, కృత్తివెన్ను, కలిదిండి మండలాలకు చెందిన వారు వందలాది మంది రోగులు వస్తుంటారు. సుమారు రోజుకు 400 మంది వైద్య చికిత్స పొందుతారు.  పొందుతారు. ఆసుపత్రి ఆవరణ, రోగులకు వైద్య సేవలు, వైద్యుల పరిస్థితి, సిబ్బంది పనితీరు, వాటిని పరిశీలించిన వైద్య బృందాలు ఇచ్చిన నివేదికతో స్వచ్ఛతకు కాయకల్ప పురస్కార ఎంపికకు దోహదపడినట్లు ఆసుపత్రి సూపరిండెంట్‌ డాక్టర్‌ ఎం.వీరాస్వామి తెలిపారు. 

Updated Date - 2022-08-03T07:05:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising