ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పార్కింగ్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కలెక్టర్‌

ABN, First Publish Date - 2022-11-28T23:48:25+05:30

రోడ్డుకిరువైపులా రవాణా కు అనుకూలంగా ఏర్పాటుచేసి న పెవర్‌ బ్లాక్స్‌పై వాహనాలు పార్క్‌ చేస్తే షాపుల యజమా నులపై చర్యలు తీసుకుంటామని మునిసిపల్‌ స్పెషలాఫీసర్‌, కలెక్టర్‌ పి.ప్రశాంతి హెచ్చరించారు.

పట్టణంలో అభివృద్ధి పనులు పరిశీలిస్తున్న కలెక్టర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భీమవరం టౌన్‌, నవంబరు 28: రోడ్డుకిరువైపులా రవాణా కు అనుకూలంగా ఏర్పాటుచేసి న పెవర్‌ బ్లాక్స్‌పై వాహనాలు పార్క్‌ చేస్తే షాపుల యజమా నులపై చర్యలు తీసుకుంటామని మునిసిపల్‌ స్పెషలాఫీసర్‌, కలెక్టర్‌ పి.ప్రశాంతి హెచ్చరించారు. పట్టణంలో మునిసి పాల్టీ చేపట్టిన పలు అభివృద్ధి పనులకు సోమవారం ఆమె పరిశీలించారు. పట్టణం లో చేపట్టిన అన్ని అభివృద్ధి పనులను సకాలంలో పూర్తిచేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పట్టణంలో ఎక్కడైనా ఆక్రమణలు ఉంటే వెంటనే తొలగించాలన్నారు. మోక్షదామ రోడ్డు, అభిరుచి కెనాల్‌ రోడ్డు, హన్సీ కల్యాణమండపం రోడ్డు, కామాక్షి గుడి రోడ్డు, ఇండస్ర్టియల్‌ ఏరియా రోడ్డు, కలెక్టరేట్‌ రోడ్డును పరిశీలించారు. కామాక్షి అమ్మవారి రోడ్డులో ఆక్రమణలు తొలగించాలని ఆదేశించారు. ఆమె వెంట మునిసిపల్‌ కమిషనర్‌ ఎస్‌.శివరామకృష్ణ, మునిసిపల్‌ ఇంజనీర్‌ పి.త్రినాథరావు, డిప్యూటీ డిఇలు తోట వెంకట నారాయణ, కె రాజారావు, టిపివో సీతారామయ్య, ఎఇలు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-28T23:48:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising