ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రతీ మహిళా హక్కులపై అవగాహన కలిగి ఉండాలి

ABN, First Publish Date - 2022-12-09T23:52:19+05:30

ప్రతీ మహిళ హక్కులపై అవగాహన కలిగి ఉండాలని ఐసీడీఎస్‌ పీడీ బి.సుజాతారాణి అన్నారు.

మహిళలపై హింస వద్దని విస్సాకోడేరులో ర్యాలీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాలకోడేరు, డిసెంబరు 9: ప్రతీ మహిళ హక్కులపై అవగాహన కలిగి ఉండాలని ఐసీడీఎస్‌ పీడీ బి.సుజాతారాణి అన్నారు. విస్సాకోడేరులోని ఐసీడీ ఎస్‌ ప్రాజెక్టు కార్యాలయం వద్ద శుక్రవారం మహిళలపై హింస వద్దు.. సురక్షితమైన సమాజం కావాలనే అంశంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. సుజాతారాణి మాట్లాడుతూ బాలికలను రక్షించే చట్టాలు, హక్కులపై అవగాహన పెంచుకోవాలన్నారు. సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ శోభారాణి మాట్లాడుతూ అనాథ పిల్లలకు ఉచితంగా వసతి కల్పించి చదువు చెప్పడం జరుగుతుందన్నారు. విస్సాకోడేరు పీవో విజయరత్నంతో పాటు జిల్లా నుంచి వచ్చిన సీడీపీవోలు, సూపర్‌వైజర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-09T23:52:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising