ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా వేమన జయంత్యుత్సవాలు

ABN, First Publish Date - 2022-01-19T06:32:42+05:30

ఆరవల్లిలో యోగి వేమన 67వ జయంతి ఉత్సవాలు మంగళవారం ఘనంగా నిర్వహించారు.

పల్లకీసేవ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అత్తిలి, జనవరి 18: ఆరవల్లిలో యోగి వేమన 67వ జయంతి ఉత్సవాలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. పల్లకిపై వేమన చిత్రపటాన్నుంచి బాణా సంచా కాల్పులతో ఘనంగా ఊరేగించారు. ఆలయ ప్రాంగణంలో భజనలు, కీర్తనలు, సినీ సంగీత విభావరి నిర్వహించారు. ఉత్సవాలకు హాజ రైన వేలాది మంది భక్తులకు దాతల సహకారంతో అన్నదానం చేశారు. ఏ జీవి ఆకలితో అలమటించకూడదనే ఉద్ధేశంతో వేమన జయంతినాడు  పిండివంటలను కావిళ్లతో తీసుకువెళ్లి  శునకాలకు అన్నదానం నిర్వహిస్తున్నామని  చైర్మన్‌ వెలగల అమ్మిరెడ్డి తెలిపారు.   పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. విద్యుత్‌ దీపాలు ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 

Updated Date - 2022-01-19T06:32:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising