టాటా ఏఐఏ లైఫ్ ఎమర్జింగ్ ఆపర్చునిటీస్ ఫండ్
ABN, First Publish Date - 2022-12-18T01:02:10+05:30
టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్.. ఎమర్జింగ్ ఆపర్చునిటీస్ ఫండ్‌ను తీసుకువచ్చింది..
నయా ఫండ్స్
టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్.. ఎమర్జింగ్ ఆపర్చునిటీస్ ఫండ్‌ను తీసుకువచ్చింది. వృద్ధికి అవకాశాలున్న మిడ్ క్యాఫ్ కంపెనీలపై ప్రధానంగా ఈ ఫండ్ దృష్టి సారిస్తుంది. యూనిట్ లింక్డ్ ప్రొడక్స్ (యులిప్)తో కూడిన ఈ కొత్త ఫండ్ ఆఫర్ ఈ నెల 30 వరకు ఒక యూనిట్ రూ.10 ఎన్‌ఏవీతో అందుబాటులో ఉండనుంది. టాటా ఏఐఏ.. యులిప్స్ అయిన ఫార్చ్యూన్ ప్రో, వెల్త్ ప్రో, ఫార్చ్యూన్ మాక్సిమా, వెల్త్ మాక్సిమా వంటి వాటి ద్వారా ఈ కొత్త ఫండ్ పెట్టుబడులు పెట్టనుంది. అలాగే టాటా ఏఐఏ.. పరమ్ రక్షక్ సొల్యూషన్స్‌కు ఈ ఫండ్‌ను జత చేసింది.
Updated Date - 2022-12-18T01:05:30+05:30 IST