ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వొడాఫోన్ ఐడియా సీఈఓగా అక్షయ మూంద్రా

ABN, First Publish Date - 2022-07-23T17:25:14+05:30

వొడాఫోన్ ఐడియా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అక్షయ మూంద్రా(Akshaya Moondra) సీఈఓగా నియమితులయ్యారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Vodafone Idea CEO : వొడాఫోన్ ఐడియా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అక్షయ మూంద్రా(Akshaya Moondra) సీఈఓగా నియమితులయ్యారు. రవీందర్ టక్కర్(Ravinder Takkar) నుంచి మూంద్రా  బాధ్యతలు స్వీకరించారు. ఆయన మూడేళ్ల పదవీకాలం ఆగస్టు 18తో ముగియనుంది. ఈ క్రమంలోనే మూంద్రా నియామకానికి టెలికాం కంపెనీ బోర్డు శుక్రవారం ఆమోదం తెలిపింది.


మూంద్రా స్థానంలో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌ని కంపెనీ ఇంకా నియమించలేదు. టక్కర్.. ఎండీ, సీఈఓ పదవీకాలం ముగిసిన తర్వాత బోర్డులో నాన్-ఎగ్జిక్యూటివ్, నాన్-ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా కొనసాగుతారు. జాయింట్ వెంచర్ కంపెనీ అయిన వొడాఫోన్ ఐడియా ప్రస్తుతం పెట్టుబడిదారుల కోసం అన్వేషణ కొనసాగిస్తోంది. ఇన్వెస్టర్ల నుంచి కంపెనీ రూ. 25,000 కోట్లు రాబట్టుకోవాలని చూస్తున్నట్లు టక్కర్ గతంలోనే వెల్లడించారు.


Updated Date - 2022-07-23T17:25:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising