AIIMSలో సీనియర్ రెసిడెంట్లు
ABN, First Publish Date - 2022-10-25T14:36:42+05:30
బీబీనగర్(తెలంగాణ)లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్).. సీనియర్ రెసిడెంట్ల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
బీబీనగర్(తెలంగాణ)లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్).. సీనియర్ రెసిడెంట్ల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు: 08
విభాగాలు: అనస్తీషియాలజీ, డెర్మటాలజీ, జనరల్ మెడిసిన్ తదితరాలు
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ డిగ్రీ/ఎండీ/ఎంఎస్/డీఎం/ఎంసీహెచ్/డీఎన్‌బీ ఉత్తీర్ణత.
వయసు: 45 ఏళ్లు మించకూడదు
ఎంపిక విధానం: రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: రూ.1500
దరఖాస్తు: ఈమెయిల్ ద్వారా
దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబరు 25
వెబ్‌సైట్: https://aiimsbibinagar.edu.in/seniorresident.html
Updated Date - 2022-10-25T14:49:50+05:30 IST