ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

SVNIT సూరత్‌లో టెక్నీషియన్లు.. ఖాళీలెన్నంటే..

ABN, First Publish Date - 2022-11-16T15:17:17+05:30

గుజరాత్‌ రాష్ట్రం సూరత్‌లోని సర్దార్‌ వల్లభాయ్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(Sardar Vallabhbhai National Institute of Technology)... ఎస్వీనిట్‌లోని వివిధ విభాగాల్లో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ఖాళీలెన్నంటే..
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖాళీలు 26

గుజరాత్‌ రాష్ట్రం సూరత్‌లోని సర్దార్‌ వల్లభాయ్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(Sardar Vallabhbhai National Institute of Technology)... ఎస్వీనిట్‌లోని వివిధ విభాగాల్లో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

1. సీనియర్‌ టెక్నీషియన్‌: 13 పోస్టులు

2. టెక్నీషియన్‌: 13 పోస్టులు

విభాగాలు: కెమికల్‌ ఇంజినీరింగ్‌/కెమిస్ట్రీ, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌, సివిల్‌ ఇంజినీరింగ్‌

అర్హత: సీనియర్‌ సెకండరీ(10+2), ఐటీఐ లేదా డిప్లొమా ఉత్తీర్ణత.

వయసు: టెక్నీషియన్‌ పోస్టులకు 27 ఏళ్లు, సీనియర్‌ టెక్నీషియన్‌ పోస్టులకు 33 ఏళ్లు మించకూడదు.

ఎంపిక ప్రక్రియ: ఎంపిక పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా

దరఖాస్తు రుసుము: రూ.500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌ సర్వీమెన్‌, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబరు 2

దరఖాస్తు హార్డ్‌ కాపీ స్వీకరణకు చివరి తేదీ: డిసెంబరు 12

వెబ్‌సైట్‌: https://www.svnit.ac.in/

Updated Date - 2022-11-16T15:17:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising