ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Munugode Election Results: నల్గొండ జిల్లా కేసీఆర్ ఖిల్లాగా మారింది: జగదీష్‌రెడ్డి

ABN, First Publish Date - 2022-11-06T17:44:23+05:30

నల్గొండ జిల్లా సీఎం కేసీఆర్ ఖిల్లాగా మారిందని మంత్రి జగదీష్ రెడ్డి (Jagadish Reddy) అన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ అభ్యర్థి కుసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి విజయం సాధించారు.

Jagadish Reddy
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్గొండ: నల్గొండ జిల్లా సీఎం కేసీఆర్ ఖిల్లాగా మారిందని మంత్రి జగదీష్ రెడ్డి (Jagadish Reddy) అన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ అభ్యర్థి కుసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి విజయం సాధించారు. ఈ సందర్భంగా జగదీష్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వం పట్ల మునుగోడు ప్రజల విశ్వాసానికి ఈ గెలుపు నిదర్శనంగా నిలిచిందని వ్యాఖ్యానించారు. మునుగోడులో ధర్మమే గెలిచిందని ధీమా వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో పోలీసులు విజయం సాధించారని కొనియాడారు. బీజేపీకి అనుకూలంగా పని చేయకపోతే బెదిరింపులకు గురి చేశారని.. అయినా మునుగోడులో అది జరుగలేదన్నారు. బీజేపీ.. కేంద్ర ప్రభుత్వ సంస్థలను దుర్వినియోగం చేసుకుని, ఈడీ, ఐటీలను ఉపయోగించుకుకుని గెలవాలని చూసి విఫలమైందని దుయ్యబట్టారు. మునుగోడులో కమ్యూనిస్టుల సహకారాన్ని తీసుకున్నామని తెలిపారు. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా అభివృద్ధి కోసం కాదని ప్రజలు బుద్ధి చెప్పారని జగదీష్‌రెడ్డి గుర్తుచేశారు.

Updated Date - 2022-11-06T17:44:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising