Home » Munugode
Telangana Congress : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ముందు ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీకి పాల్వాయి స్రవంతి గుడ్ బై చెప్పనున్నారు. త్వరలోనే బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి పోటీ చేశారు. అప్పట్లో ఆమె మూడో స్థానంలో నిలిచారు. తాజాగా బీజేపీ నుంచి బీఆర్ఎస్‌లో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మునుగోడు టికెట్ ఇవ్వడం, పార్టీలో ప్రాధాన్యత తగ్గడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. నేడు లేదా రేపు కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నారు. .
Komatireddy Raj Gopal Reddy Nomination : అవును.. నిమిషం ఆలస్యమైనా సరే పరీక్ష హాల్‌లోకి అడుగు పెట్టడానికి వీలుండదు అనే నిబంధన.. పరీక్షలు పెట్టిన ప్రతిసారీ చూస్తుంటాం కదా..! సమయం దాటాక వస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో కూడా చాలానే చూసే ఉంటాం..! ఇప్పుడెందుకు ఇవన్నీ ఇప్పుడేం పరీక్షలు లేవ్.. ఉన్న పరీక్షలనే వాయిదా వేసేశారుగా అనే సందేహం కలిగింది కదూ.. అవును మీరు అనుకుంటున్నది అక్షరాలా నిజమే...
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఓడించాలని బీఆర్ఎస్(BRS), బీజేపీ(BJP) చూస్తున్నాయని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Rajagopal Reddy) ఆరోపించారు.
మునుగోడు నియోజకవర్గంపై బీజేపీ (BJP ) ఫోకస్ పెట్టింది. మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజాగోపాలరెడ్డి బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు మరో 40 రోజుల్లో జరగనున్నాయి. దీంతో పార్టీలు, అభ్యర్థులు, మేనిఫెస్టోలు, జంపింగ్‌లపై రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. ఈ క్రమంలో బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మాజీ ఎంపీ వివేక్ కాంగ్రెస్‌లోకి చేరనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌ను (CM KCR) నమ్మిన పాపానికి వామపక్షాలను (Left Parties) నిలువునా ముంచేశారు.!. అదేదో సామెత ఉంది కదా.. ఏరు దాటాక.. అన్నట్లుగా మునుగోడు ఉప ఎన్నిక (Munugodu By Elections) సమయంలో స్నేహగీతం ఆలపించిన బీఆర్‌ఎస్, కమ్యూనిస్టు పార్టీలు (BRS, CPI, CPM) ఎంతో కాలం చెలిమిని కొనసాగించలేకపోయాయి...
కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహారం ఆ పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. రోజుకో మాటతో పార్టీ శ్రేణులను కన్ఫ్యూజ్..
జిల్లాలోని మునుగోడు (Munugode) లో టెన్షన్ టెన్షన్ వాతావరణం నెలకొంది. టీఆర్ఎస్ (Trs)విజయోత్సవ ర్యాలీ మునుగోడుకు చేరడంతో...
వారంతా అధికార పార్టీ వారు. కానీ, పార్టీలో అంతర్గత పోరును ఎదుర్కొంటున్నారు. అవకాశం వస్తే పార్టీని వీడదామనే ఆలోచనలో ఉన్నారు. ఇందుకోసం మునుగోడు ఉప ఎన్నికలో ..
మునుగోడు ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలని, సంబంధిత కార్యాచరణను వెంటనే ప్రారంభించాలని టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఆదేశించారు.