ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నడుము నొప్పితో బాధపడే మహిళలు ఇలా చేస్తే..

ABN, First Publish Date - 2022-04-19T19:19:24+05:30

నడుము నొప్పితో బాధపడని మహిళలుండరు. ఎక్కువ సేపు నిలబడి, లేదా కూర్చుని పనులు చేయడం, స్థూలకాయం... ఇలా నడుము నొప్పికి కారణాలు ఎన్నో ఉంటాయి. అయితే ఉష్ర్టాసనంతో ఈ నొప్పిని అదుపులోకి తీసుకురావచ్చు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(19-04-2022) 

నడుము నొప్పితో బాధపడని మహిళలుండరు. ఎక్కువ సేపు నిలబడి, లేదా కూర్చుని పనులు చేయడం, స్థూలకాయం... ఇలా నడుము నొప్పికి కారణాలు ఎన్నో ఉంటాయి. అయితే ఉష్ర్టాసనంతో ఈ నొప్పిని అదుపులోకి తీసుకురావచ్చు. 


మోకాళ్లను మడిచి కూర్చోవాలి. తర్వాత ఎడమ చేతిని, తలను పైకెత్తాలి. తర్వాత నడుమును వెనక్కి వంచుతూ, కుడి చేత్తో కుడి పాదాన్ని పట్టుకోవాలి. ఈ భంగిమలో కొన్ని క్షణాలు ఉన్న తర్వాత పూర్వపు స్థితికి రావాలి. తర్వాత కుడి చేతిని, తలను పైకెత్తి, నడుమును వంచుతూ, ఎడమ చేత్తో ఎడమ పాదాన్ని పట్టుకోవాలి. ఈ భంగిమలో కొన్ని నిమిషాలు ఉన్న తర్వాత పూర్వ స్థితికి చేరుకోవాలి. తర్వాత అదే తరహాలో నడుమును వెనక్కి వంచి, రెండు చేతులతో రెండు పాదాలను పట్టుకుని కొన్ని క్షణాలు అదే భంగిమలో ఉండాలి.


లాభాలు: నడుము నొప్పి తగ్గడంతో పాటు, పొట్ట కండరాలు బలపడతాయి. ఆస్తమా, థైరాయిడ్‌ సమస్యలు అదుపులోకొస్తాయి. 


వీళ్లు అప్రమత్తం: గుండెనొప్పి, తీవ్రమైన సయాటికా సమస్యలు, వెన్ను సమస్యలు ఉన్నవాళ్లు ఈ ఆసనం సాధన చేయకపోవడమే ఉత్తమం. 

Updated Date - 2022-04-19T19:19:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising