ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

hair: ఈ ఆహారం జుట్టుకు మంచిది!

ABN, First Publish Date - 2022-12-28T11:07:27+05:30

ప్రొటీన్లు, విటమిన్లు అధికంగా ఉండే ఆహారం తింటే జుట్టు(hair) కుదుళ్లు గట్టిగా అవుతాయి. జుట్టు రాలడం లాంటి సమస్యలు

జుట్టుకు మంచిది!
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రొటీన్లు, విటమిన్లు అధికంగా ఉండే ఆహారం తింటే జుట్టు(hair) కుదుళ్లు గట్టిగా అవుతాయి. జుట్టు రాలడం లాంటి సమస్యలు ఉండవు. పాలకూరతో చేసిన ఆహారాన్ని తినటం వల్ల విటమిన్‌ ఎ, కె లభిస్తాయి. జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది.

  • పప్పుధాన్యాలు తినటం వల్ల కూడా వీటిలో ప్రొటీన్లు, ఫోలిక్‌ యాసిడ్‌ ఉంటుంది. ముఖ్యంగా ప్రొటీన్ల వల్ల కుదుళ్లకు ఆక్సిజన్‌ చేరటం వల్ల జుట్టు పెరుగుదల బావుంటుంది.

  • కోడిగుడ్లు(eggs), చేపలు(Fish) తినటం వల్ల కూడా జుట్టు సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు.

  • బాదం, పిస్తా లాంటి గింజల్లోని ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు.. దీంతో పాటు సిట్రస్‌ ఆమ్లం ఉండే నిమ్మకాయలు, నారింజ పండ్లు తీసుకోవటం వల్ల కూడా జుట్టుకు మంచిది.

Updated Date - 2022-12-28T11:07:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising