ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వక్రాసనం.. ప్రతిరోజు యోగా -ఓ ఆసనం

ABN, First Publish Date - 2022-08-04T21:06:36+05:30

నిటారుగా కూర్చోని కుడి కాలుని మడిచి, కుడి పాదాన్ని ఎడమ మోకాలు పక్కన ఉంచాలి. కుడిచేయిని శరీరానికి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆసనం చేసే విధానం..

నిటారుగా కూర్చోని కుడి కాలుని మడిచి, కుడి పాదాన్ని ఎడమ మోకాలు పక్కన ఉంచాలి. కుడిచేయిని శరీరానికి వెనుకాల ఉంచి, శ్వాస వదులుతూ ఎడమచేతితో కుడికాలును చుట్టి పాదాన్ని పట్టుకోవాలి. వెన్నెముకను నిటారుగా ఉంచి, తలను వెనుకకు తిప్పి దాదాపు ఒక నిముషం పాటు ఆసనంలో ఉండాలి. అనంతరం ఇదే విధంగా ఎడమ కాలుతో కూడా చేసుకోవాలి. 

గమనిక: ఆసనంలో శరీరాన్ని విశ్రాంతిగా ఉంచి దీర్ఘశ్వాసను జరపాలి. 


లాభాలు

శారీరకంగా: వెన్నెముక బలంగా అవడానికి, ఛాతీభాగం బాగా సాగదీయ్యబడుతుంది. మెడ నరాలు బలపడడానికి సహాయపడుతుంది. క్లోమగ్రంధి ఉత్తేజితమై, ఇన్సూలిన్‌ ప్రొడక్షన్‌ పెంచడానికి ఉపయోగపడుతుంది.

ఆరోగ్యపరంగా: శ్వాసకు సంబంధించిన సమస్యలు, జీర్ణవ్యవస్థకు సంబంధించిన, మధుమేహం ఈ మూడింటికి ఈ ఆసనం ఎంతగానో ఉపకరిస్తుంది.


జాగ్రత్తలు

 ఆపరేషన్‌ జరిగిన ఆరు నెలలు వరకు ఈ ఆసనం వేయకూడదు. మహిళలు నెలసరి సమయాల్లో ఈ ఆసనాలు వేయకూడదు.

- సుహాసినీరెడ్డి, యోగా ట్రైనర్‌

ఫోన్‌ : 9908960371

Updated Date - 2022-08-04T21:06:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising