Vrushabam horoscope weekly star 09/10/2022
ABN, First Publish Date - 2022-10-09T15:16:01+05:30
Vrushabam horoscope weekly star 09/10/2022
కృత్తిక 2,3,4; రోహిణి, మృగశిర 1,2 పాదాలు: అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ కష్టం వృథా కాదు. రావలసిన ధనం అందుతుంది. సకాలంలో వాయిదాలు చెల్లి స్తారు. కష్టమనుకున్న పనులు తేలికగా పూర్తవుతాయి. మీ అభిప్రాయాలను ఖచ్చితంగా తెలియజేయండి. బుధవారం నాడు ఆప్తుల కలయిక వీలుపడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. ఆధ్మాత్మిక, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
Updated Date - 2022-10-09T15:16:01+05:30 IST