ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

November Bank Holidays: నవంబర్ నెలలో 10 రోజులు బ్యాంకులకు సెలవులు.. ఎప్పుడెప్పుడంటే..

ABN, First Publish Date - 2022-10-26T18:28:12+05:30

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నవంబర్ నెలలో బ్యాంకు సెలవులు జాబితాను విడుదల చేసింది. ఈ పది రోజుల్లో నాలుగు ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారం కూడా ఉన్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మరో ఐదు రోజుల్లో అక్టోబర్ నెల పూర్తి కావొస్తోంది. వచ్చే మంగళవారం నుంచి నవంబర్ నెల ప్రారంభం కాబోతోంది. ప్రస్తుతం ఆన్‌లైన్ ద్వారానే ఎక్కువ శాతం లావాదేవీలు జరుగుతున్నప్పటికీ.. బ్యాంకులకు వెళ్లే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటోంది. బ్యాంకులకు సెలవులు ఉంటే చాలా లావాదేవీలు ఆగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నవంబర్ నెలలో బ్యాంకు సెలవులు జాబితాను విడుదల చేసింది. ఈ పది రోజుల్లో నాలుగు ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారం కూడా ఉన్నాయి.

నవంబర్ 1: కన్నడ ఆవివర్భావ దినోత్సవం - బెంగళూరు, ఇంఫాల్‌లో బ్యాంకులకు సెలవు.

నవంబర్ 6: ఆదివారం

నవంబర్ 8: గురునానక్ జయంతి

నవంబర్ 11: కనకదాస జయంతి- బెంగళూరు, షిల్లాంగ్‌లలో బ్యాంకులకు సెలవు.

నవంబర్ 12: రెండో శనివారం

నవంబర్ 13: ఆదివారం

నవంబర్ 20: ఆదివారం

నవంబర్ 23: సెంగ్ కుత్సానెం - షిల్లాంగ్‌లో బ్యాంకులకు సెలవు

నవంబర్ 26: నాలుగో శనివారం

నవంబర్ 27: ఆదివారం

Updated Date - 2022-10-26T18:29:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising