ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

BJP MP Tejasvi Surya: తేజస్వీ‌సూర్య ఐరన్ మ్యాన్ రీలే ఛాలెంజ్ రికార్డ్

ABN, First Publish Date - 2022-11-14T08:59:24+05:30

ఐరన్‌మ్యాన్ రిలే ఛాలెంజ్‌ను పూర్తి చేసిన తొలి ఎంపీగా బీజేపీకి చెందిన తేజస్వి సూర్య రికార్డు సాధించారు...

BJP MP Tejasvi Surya
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ఐరన్‌మ్యాన్ రిలే ఛాలెంజ్‌ను పూర్తి చేసిన తొలి ఎంపీగా బీజేపీకి చెందిన తేజస్వి సూర్య రికార్డు సాధించారు. బెంగళూరు సౌత్ నియోజకవర్గానికి చెందిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపి(Bjp MP) తేజస్వి సూర్య(Tejasvi Surya) ఆదివారం గోవాలోని 90 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఐరన్‌మ్యాన్ రిలే ఛాలెంజ్‌ను(Ironman Relay Challenge) పూర్తి చేసిన మొదటి పార్లమెంటేరియన్‌గా రికార్డు లిఖించారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫిట్ ఇండియా ఉద్యమంలో భాగంగా సూర్య 90 కిలోమీటర్ల దూరం సైకిల్ తొక్కారు.ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం క్రీడలు, ఫిట్‌నెస్‌పై గణనీయమైన ప్రగతి చూపించిందని సూర్య వ్యాఖ్యానించారు.ఎక్కువ మంది యువకులు క్రీడలు, ఫిట్‌నెస్‌ను కెరీర్‌గా స్వీకరించడానికి ప్రేరేపితులయ్యారని సూర్య పేర్కొన్నారు.

ఈ ఛాలెంజ్‌ను గోవా(Goa) ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఫ్లాగ్ చేశారు. ఈ కార్యక్రమంలో 33 దేశాల నుంచి 1,500 మంది యువతీ, యువకులు పాల్గొన్నారు.‘‘ఈ రోజు వ్యక్తిగత విజయం సాధించినందుకు ఆనందంగా ఉంది’’అని ఎంపీ సూర్య చెప్పారు.

Updated Date - 2022-11-14T09:01:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising