ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Delhi Liquor Case: ఢిల్లీ మద్యం కేసులో వ్యాపారవేత్త అమిత్ అరోరా అరెస్ట్

ABN, First Publish Date - 2022-11-30T10:06:09+05:30

మద్యం పాలసీ కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సన్నిహితుడు అమిత్ అరోరాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బుధవారం అరెస్టు ....

Delhi Liquor Case
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ:మద్యం పాలసీ కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సన్నిహితుడు అమిత్ అరోరాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బుధవారం అరెస్టు చేసింది.(Delhi Liquor Policy Case) అమిత్ అరోరా బడ్డీ రిటైల్ డైరెక్టర్.వ్యాపారులు అమిత్ అరోరా(Amit Arora), దినేష్ అరోరా, అర్జున్ పాండేలు సిసోడియాకు(Businessmans) సన్నిహిత సహచరులని ఈడీ తెలిపింది.వీరు మద్యం లైసెన్సుదారుల నుంచి సేకరించిన డబ్బును ప్రభుత్వ ఉద్యోగులకు మళ్లించడంలో చురుకుగా పాల్గొన్నారని ఈడీ పేర్కొంది. మద్యం కేసులో ఇప్పటి వరకు మొత్తం ఐదుగురిని ఈడీ అరెస్ట్ చేసింది.(ED Arrest) సెప్టెంబర్ 27వతేదీన మద్యం వ్యాపారి సమీర్ మహంద్రును ప్రశ్నించిన అనంతరం ఈడీ అరెస్ట్ చేసింది.

Updated Date - 2022-11-30T10:19:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising