ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Chennai: సంగీతానికి వైద్యం చేసే శక్తి ఉంది

ABN, First Publish Date - 2022-10-17T15:44:40+05:30

‘నాథ గురించి ప్రజలకు అవగాహన ఉండాలని, సంగీతానికి వైద్యం చేసే శక్తి ఉందని ఇది మీ నొప్పిని తగ్గిస్తుందని గణపతి సచ్చిదానంద స్వామి అభిభాషించారు. గణపతి సచ్చిదానంద ట్రస్ట్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై/ అడయార్‌: ‘నాథ గురించి ప్రజలకు అవగాహన ఉండాలని, సంగీతానికి వైద్యం చేసే శక్తి ఉందని ఇది మీ నొప్పిని తగ్గిస్తుందని గణపతి సచ్చిదానంద స్వామి అభిభాషించారు. గణపతి సచ్చిదానంద ట్రస్ట్‌ ఆధ్వర్యంలో గణపతి సచ్చిదానంద స్వామి 80వ జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు .ఈ సందర్భంగా స్వామిజీ అనుగ్రహ భాషణం చేస్తూ పిల్లలు మధురమైన సంగీతాన్ని వింటే వారిలో సానుకూల ఆలోచనలు కలిసి మంచి పౌరులు కాగలరని, సంగీతం ఒక వ్యక్తి లయను నియంత్రిస్తుందని, యువత భగవద్గీతను క్రమం తప్పకుండా పఠించాలి’ అని స్వామిజీ పిలుపునిచ్చారు.  ఈ సందర్భంగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి వి.రామసుబ్రమణియం అధ్యక్షతన ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించారు. అదేవిధంగా గణపతి సచ్చిదానంద స్వామి విరచిత 80 భజనలను ‘భజన చంద్రిక’ పేరుతో సీడీ ఆవిష్కరించారు. చెన్నై భజన మండలి ఆధ్వర్యంలో రిలీజ్‌ చేయగా తొలి సీడీని సుబ్రమణియం స్వీకరించి అధ్యక్షోపన్యాసం చేశారు. అనంతరం స్వామిజీని ప్రముఖ పారిశ్రామికవేత్త నల్లికుప్పుస్వామి శెట్టి, కారైక్కుడి మణి, సుధా రఘునాఽథన్‌, పద్మ సుబ్రమణ్యం తదితరులు సన్మానించారు.

Updated Date - 2022-10-17T15:44:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising