ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేదార్‌నాథ్‌ గర్భగుడికి బంగారు పూత

ABN, First Publish Date - 2022-10-27T06:14:26+05:30

కేదార్‌నాథ్‌ ఆలయం గర్భగుడిలోని పైకప్పు, గోడలకు బంగారు పూత పూర్తైంది. శ్రీ బద్రీనాథ్‌ కేదార్‌నాథ్‌ టెంపుల్‌ కమిటీ అధ్యక్షుడు అజేంద్ర అజయ్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పూర్తైందన్న ఆలయ కమిటీ

కేదార్‌నాథ్‌, అక్టోబరు 26: కేదార్‌నాథ్‌ ఆలయం గర్భగుడిలోని పైకప్పు, గోడలకు బంగారు పూత పూర్తైంది. శ్రీ బద్రీనాథ్‌ కేదార్‌నాథ్‌ టెంపుల్‌ కమిటీ అధ్యక్షుడు అజేంద్ర అజయ్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. బుధవారం ఉదయమే పనులు పూర్తైనట్లు పేర్కొన్నారు. ఆర్కియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా(ఏఎ్‌సఐ)కు చెందిన ఇద్దరు అధికారుల పర్యవేక్షణలో 19 మంది నిపుణులైన స్వర్ణకారులు మూడు రోజుల పాటు శ్రమించి బంగారు పూత వేశారని తెలిపారు. ఇదిలా ఉండగా, చలికాలం నేపథ్యంలో ఉత్తరాఖండ్‌లోని గంగోత్రి ఆలయాన్ని బుధవారం మూసివేశారు. 6 నెలల పాటు ఆలయం మూసి ఉంటుంది.

Updated Date - 2022-10-27T06:15:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising